Esther · chapter 1 · verse 14
Esther 1:14 in Telugu
అతడు కాలజ్ఞానులను చూచిరాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము చేయక పోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.
Atadu kaalajnyaanulanu choochiraaniyaina vashti raajaina ahashveroshu anu nenu napunsakulacheta ichchina aajnyaprakaaramu cheyaka poyinanduna aameku vidhinibatti cheyavalasinademani vaari nadigenu.
Esther 1:14 in English
- King James Version (KJV)
- And the next unto him [was] Carshena, Shethar, Admatha, Tarshish, Meres, Marsena, [and] Memucan, the seven princes of Persia and Media, which saw the king’s face, [and] which sat the first in the kingdom;)
- World English Bible (WEB)
- and next to him were Carshena, Shethar, Admatha, Tarshish, Meres, Marsena, and Memucan, the seven princes of Persia and Media, who saw the king’s face, and sat first in the kingdom),
- American Standard Version (ASV)
- and the next unto him were Carshena, Shethar, Admatha, Tarshish, Meres, Marsena, and Memucan, the seven princes of Persia and Media, who saw the king’s face, and sat first in the kingdom),
- Bible in Basic English (BBE)
- And second only to him were Carshena, Shethar, Admatha, Tarshish, Meres, Marsena, and Memucan, the seven rulers of Persia and Media, who were friends of the king, and had the first places in the kingdom:)
- Darby Translation (DBY)
- and the next to him were Carshena, Shethar, Admatha, Tarshish, Meres, Marsena, [and] Memucan, the seven princes of Persia and Media, who saw the king's face, and who sat first in the kingdom),
- Webster's Bible (WBS)
- And the next to him [was] Carshena, Shethar, Admatha, Tarshish, Meres, Marsena, [and] Memucan, the seven princes of Persia and Media, who saw the king's face, [and] who sat the first in the kingdom;)
- Young's Literal Translation (YLT)
- and he who is near unto him [is] Carshena, Shethar, Admatha, Tarshish, Meres, Marsena, Memucan, seven heads of Persia and Media seeing the face of the king, who are sitting first in the kingdom —
Read in context
- 12రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను.
- 13విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరిచేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక
- 14అతడు కాలజ్ఞానులను చూచిరాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము చేయక పోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.
- 15అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమపీఠముల మీద కూర్చుండు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగాకర్షెనా షెతారు అద్మాతా తర్షీషు మెరెను మర్సెనా మెమూకాను అనువారు.
- 16మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల యెదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరి యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను.
Cross references
- 2 Kings 25:19 2 రాజులు 25:19మరియు ఆయుధస్థులమీద నియమింపబడియున్న అధిపతిని, పట్టణములోనుండి తీసికొని, రాజుసముఖమును కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందు దొరకిన అయిదుగురిని, దేశపుజనులను సంఖ్య చేయువారి అధిపతియొక్క లేఖికుని, సామాన్యజనులలో పట్టణమందు దొరకిన అరువదిమందిని పట్టుకొనెను.
- Ezra 7:14 ఎజ్రా 7:14మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్లుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరు నీతోకూడ వెళ్లవచ్చును.
- Matthew 18:10 మత్తయి 18:10ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.
- Revelation 22:4 ప్రకటన 22:4ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.
Original words (Hebrew)
- next · H7138קָרוֹב qârôwb
- Carshena · H3771כַּרְשְׁנָא Karshᵉnâʼ
- Shethar · H8369שֵׁתָר Shêthâr
- Admatha · H133אַדְמָתָא ʼAdmâthâʼ
- Tarshish · H8659תַּרְשִׁישׁ Tarshîysh
- Meres · H4825מֶרֶס Mereç
- Marsena · H4826מַרְסְנָא Marçᵉnâʼ
- Memucan · H4462מְמוּכָן Mᵉmûwkân
- seven · H7651שֶׁבַע shebaʻ
- princes · H8269שַׂר sar
- Persia · H6539פָּרַס Pâraç
- Media · H4074מָדַי Mâday
- saw · H7200רָאָה râʼâh
- king’s · H4428מֶלֶךְ melek
- face · H6440פָּנִים pânîym
- sat · H3427יָשַׁב yâshab
- first · H7223רִאשׁוֹן riʼshôwn
- kingdom · H4438מַלְכוּת malkûwth