Esther · chapter 2 · verse 2
Esther 2:2 in Telugu
¸యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును,
¸yauvanulagu raaju parichaarakulu itlaniri andamaina kanyakalanu raajukoraku vedakanagunu,
Esther 2:2 in English
- King James Version (KJV)
- Then said the king’s servants that ministered unto him, Let there be fair young virgins sought for the king:
- World English Bible (WEB)
- Then the king’s servants who served him said, “Let beautiful young virgins be sought for the king.
- American Standard Version (ASV)
- Then said the king’s servants that ministered unto him, Let there be fair young virgins sought for the king:
- Bible in Basic English (BBE)
- Then the servants who were waiting on the king said to him, Let search be made for some fair young virgins for the king:
- Darby Translation (DBY)
- Then said the king's servants that attended upon him, Let there be maidens, virgins of beautiful countenance, sought for the king;
- Webster's Bible (WBS)
- Then said the king's servants that ministered to him, Let there be fair young virgins sought for the king:
- Young's Literal Translation (YLT)
- and servants of the king, his ministers, say, 'Let them seek for the king young women, virgins, of good appearance,
Read in context
- 1ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమెచేసినదానిని ఆమెకు నిర్ణయింపబడినదానిని తలంచగా
- 2¸యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును,
- 3అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరిని సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజుయొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యముయొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధికొరకు సుగంధద్రవ్యములను వారికిచ్చిన తరువాత
- 4రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను గనుక అతడు ఆలాగు జరిగించెను.
Cross references
- 1 Kings 1:2 1 రాజులు 1:2కాబట్టి వారుమా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి
- Genesis 12:14 ఆదికాండము 12:14అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి
- Esther 6:14 ఎస్తేరు 6:14వారు ఇంక మాటలాడుచుండగా రాజుయొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయిం చిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి.
- Esther 1:10 ఎస్తేరు 1:10ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతో షముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కను పరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు
- Esther 1:14 ఎస్తేరు 1:14అతడు కాలజ్ఞానులను చూచిరాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము చేయక పోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.