Esther · chapter 9 · verse 32
Esther 9:32 in Telugu
ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను.
Eelaaguna esteruyokka aajnyacheta ee pooreemu yokka sangatulu sthiramai granthamulo vraayabadenu.
Esther 9:32 in English
- King James Version (KJV)
- And the decree of Esther confirmed these matters of Purim; and it was written in the book.
- World English Bible (WEB)
- The commandment of Esther confirmed these matters of Purim; and it was written in the book.
- American Standard Version (ASV)
- And the commandment of Esther confirmed these matters of Purim; and it was written in the book.
- Bible in Basic English (BBE)
- The order given by Esther gave the force of law to the rules about the Purim; and it was recorded in the book.
- Darby Translation (DBY)
- And the decree of Esther confirmed these matters of Purim; and it was written in the book.
- Webster's Bible (WBS)
- And the decree of Esther confirmed these matters of Purim; and it was written in the book.
- Young's Literal Translation (YLT)
- And a saying of Esther hath established these matters of Purim, and it is written in the Book.
Read in context
- 30మరియు యూదుడైన మొర్దెకైయును రాణియైన ఎస్తేరును యూదు లకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపు వారిమీదను ఒక బాధ్యత యని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా
- 31ఈ పూరీము అను పండుగదినములను స్థిరపరచుటకు అతడు అహష్వే రోషుయొక్క రాజ్యమందుండు నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న యూదులకందరికి వారి క్షేమము కోరునట్టియు, విశ్వాసార్థ్వములగునట్టియు మాటలుగల పత్రికలు పంపెను.
- 32ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను.