Exodus · chapter 12 · verse 47
Exodus 12:47 in Telugu
ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.
Ishraayeleeyula sarvasamaajamu ee panduganu aacharimpavalenu.
Exodus 12:47 in English
- King James Version (KJV)
- All the congregation of Israel shall keep it.
- World English Bible (WEB)
- All the congregation of Israel shall keep it.
- American Standard Version (ASV)
- All the congregation of Israel shall keep it.
- Bible in Basic English (BBE)
- All Israel is to keep the feast.
- Darby Translation (DBY)
- All the assembly of Israel shall hold it.
- Webster's Bible (WBS)
- All the congregation of Israel shall keep it.
- Young's Literal Translation (YLT)
- all the company of Israel do keep it.
Read in context
- 45పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.
- 46మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు.
- 47ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.
- 48నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.
- 49దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలె ననెను.
Cross references
- Exodus 12:6 నిర్గమకాండము 12:6నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.
- Numbers 9:13 సంఖ్యాకాండము 9:13ప్రయాణ ములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయ బడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను.
- Exodus 12:3 నిర్గమకాండము 12:3మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో - ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.