Exodus · chapter 18 · verse 2
Exodus 18:2 in Telugu
మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొని వచ్చెను.
Moshe maamayaina aa yitro tanayoddaku pampabadina moshe bhaaryayaina sipporaanu aame yiddari kumaarulanu todukoni vachchenu.
Exodus 18:2 in English
- King James Version (KJV)
- Then Jethro, Moses’ father in law, took Zipporah, Moses’ wife, after he had sent her back,
- World English Bible (WEB)
- Jethro, Moses’ father-in-law, received Zipporah, Moses’ wife, after he had sent her away,
- American Standard Version (ASV)
- And Jethro, Moses’ father-in-law, took Zipporah, Moses’ wife, after he had sent her away,
- Bible in Basic English (BBE)
- And Jethro, Moses' father-in-law, took Zipporah, Moses' wife, after he had sent her away,
- Darby Translation (DBY)
- And Jethro, Moses' father-in-law, took Zipporah, Moses' wife, after he had sent her back,
- Webster's Bible (WBS)
- Then Jethro, Moses's father-in-law, took Zipporah Moses's wife, after he had sent her back,
- Young's Literal Translation (YLT)
- and Jethro, father-in-law of Moses, taketh Zipporah, wife of Moses, besides her parents,
Read in context
- 1దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో వినినప్పుడు
- 2మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొని వచ్చెను.
- 3అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను.
- 4నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.
Cross references
- Exodus 2:21 నిర్గమకాండము 2:21మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.
- Exodus 4:25–26 నిర్గమకాండము 4:25–26సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.