Exodus · chapter 2 · verse 22
Exodus 2:22 in Telugu
ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశములో పరదేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను.
Aame oka kumaaruni kaninappudu moshe nenu anyadeshamulo paradeshinai yuntinanukoni vaaniki gershomu anuperu pettenu.
Exodus 2:22 in English
- King James Version (KJV)
- And she bare [him] a son, and he called his name Gershom: for he said, I have been a stranger in a strange land.
- World English Bible (WEB)
- She bore a son, and he named him Gershom, for he said, “I have lived as a foreigner in a foreign land.”
- American Standard Version (ASV)
- And she bare a son, and he called his name Gershom; for he said, I have been a sojourner in a foreign land.
- Bible in Basic English (BBE)
- And she gave birth to a son, to whom he gave the name Gershom: for he said, I have been living in a strange land.
- Darby Translation (DBY)
- And she bore a son, and he called his name Gershom; for he said, I have been a sojourner in a foreign land.
- Webster's Bible (WBS)
- And she bore [him] a son, and he called his name Gershom: for he said, I have been a stranger in a strange land.
- Young's Literal Translation (YLT)
- and she beareth a son, and he calleth his name Gershom, for he said, 'A sojourner I have been in a strange land.'
Read in context
- 20అతడు తన కుమార్తెలతో - అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను.
- 21మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.
- 22ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశములో పరదేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను.
- 23ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.
- 24కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.
Cross references
- Acts 7:29 అపొస్తలుల కార్యములు 7:29మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను.
- Hebrews 11:13–14 హెబ్రీయులకు 11:13–14వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా?
- Exodus 22:21 నిర్గమకాండము 22:21పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.
- Psalm 39:12 కీర్తనలు 39:12యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను
- 1 Chronicles 16:20 1 దినవృత్తాంతములు 16:20వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండిరాజ్యమునకును తిరుగులాడుచుండగా
- 1 Chronicles 29:15 1 దినవృత్తాంతములు 29:15మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు
- Psalm 119:19 కీర్తనలు 119:19నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము.
- Exodus 18:3–4 నిర్గమకాండము 18:3–4అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.
- 1 Chronicles 23:14–17 1 దినవృత్తాంతములు 23:14–17దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.