Exodus · chapter 20 · verse 1
Exodus 20:1 in Telugu
దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
Devudu ee aajnyalanniyu vivarinchi cheppenu.
Exodus 20:1 in English
- King James Version (KJV)
- And God spake all these words, saying,
- World English Bible (WEB)
- God spoke all these words, saying,
- American Standard Version (ASV)
- And God spake all these words, saying,
- Bible in Basic English (BBE)
- And God said all these words:
- Darby Translation (DBY)
- And God spoke all these words, saying,
- Webster's Bible (WBS)
- And God spoke all these words, saying,
- Young's Literal Translation (YLT)
- 'And God speaketh all these words, saying,
Read in context
- 1దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
- 2నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;
- 3నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
Cross references
- Deuteronomy 5:22 ద్వితీయోపదేశకాండము 5:22ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్యనుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు.
- Deuteronomy 5:4 ద్వితీయోపదేశకాండము 5:4యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ యెక్కలేదు.
- Deuteronomy 4:36 ద్వితీయోపదేశకాండము 4:36నీకు బోధించుటకు ఆయన ఆకాశమునుండి తన స్వర మును నీకు వినిపించెను; భూమిమీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్యనుండి ఆయన మాట లను నీవు వింటిని.
- Deuteronomy 4:33 ద్వితీయోపదేశకాండము 4:33నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా?
- Acts 7:38 అపొస్తలుల కార్యములు 7:38సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.
- Acts 7:53 అపొస్తలుల కార్యములు 7:53దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.