Exodus · chapter 25 · verse 14
Exodus 25:14 in Telugu
వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.
Vaatito aa mandasamunu moyutaku aa prakkala meedi ungaramulalo aa motakarralanu doorchavalenu.
Exodus 25:14 in English
- King James Version (KJV)
- And thou shalt put the staves into the rings by the sides of the ark, that the ark may be borne with them.
- World English Bible (WEB)
- You shall put the poles into the rings on the sides of the ark to carry the ark.
- American Standard Version (ASV)
- And thou shalt put the staves into the rings on the sides of the ark, wherewith to bear the ark.
- Bible in Basic English (BBE)
- And put the rods through the rings at the sides of the ark, for lifting it.
- Darby Translation (DBY)
- And put the staves into the rings upon the sides of the ark, that the ark may be borne with them.
- Webster's Bible (WBS)
- And thou shalt put the staffs into the rings by the sides of the ark, that the ark may be borne with them.
- Young's Literal Translation (YLT)
- and hast brought the staves into the rings on the sides of the ark, to bear the ark by them,
Read in context
- 12దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.
- 13తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి
- 14వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.
- 15ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు;
- 16ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను.