Exodus · chapter 25 · verse 13
Exodus 25:13 in Telugu
తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి
Tummakarrato motakarralanu chesi vaatiki bangaaru rekulanu podiginchi
Exodus 25:13 in English
- King James Version (KJV)
- And thou shalt make staves [of] shittim wood, and overlay them with gold.
- World English Bible (WEB)
- You shall make poles of acacia wood, and overlay them with gold.
- American Standard Version (ASV)
- And thou shalt make staves of acacia wood, and overlay them with gold.
- Bible in Basic English (BBE)
- And make rods of the same wood, plating them with gold.
- Darby Translation (DBY)
- And make staves of acacia-wood and overlay them with gold.
- Webster's Bible (WBS)
- And thou shalt make staffs [of] shittim wood, and overlay them with gold.
- Young's Literal Translation (YLT)
- and thou hast made staves of shittim wood, and hast overlaid them [with] gold,
Read in context
- 11దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్ట వలెను.
- 12దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.
- 13తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి
- 14వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.
- 15ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు;
Cross references
- Exodus 40:20 నిర్గమకాండము 40:20మరియు యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
- 1 Chronicles 15:15 1 దినవృత్తాంతములు 15:15తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటనుబట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొనిరి.
- Exodus 25:28 నిర్గమకాండము 25:28ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్లమోయబడును.
- Numbers 4:11 సంఖ్యాకాండము 4:11మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.
- Numbers 4:8 సంఖ్యాకాండము 4:8దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.
- Exodus 37:4 నిర్గమకాండము 37:4మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొది గించి
- Exodus 27:6 నిర్గమకాండము 27:6మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.
- Numbers 4:6 సంఖ్యాకాండము 4:6దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.
- Numbers 4:14 సంఖ్యాకాండము 4:14దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను.
- Exodus 30:5 నిర్గమకాండము 30:5అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను.