Exodus · chapter 30 · verse 24
Exodus 30:24 in Telugu
నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని
Nimmagaddi noone renduvandala ebadi tulamula yettunu, lavangipatta aiduvandala tulamu lunu oleeva noone sambhaaramunu moodu pallunu teesikoni
Exodus 30:24 in English
- King James Version (KJV)
- And of cassia five hundred [shekels], after the shekel of the sanctuary, and of oil olive an hin:
- World English Bible (WEB)
- and of cassia five hundred, according to the shekel of the sanctuary; and a hin of olive oil.
- American Standard Version (ASV)
- and of cassia five hundred, after the shekel of the sanctuary, and of olive oil a hin;
- Bible in Basic English (BBE)
- And of cassia, five hundred shekels' weight measured by the scale of the holy place, and of olive oil a hin:
- Darby Translation (DBY)
- and of cassia five hundred, after the shekel of the sanctuary, and of olive oil a hin;
- Webster's Bible (WBS)
- And of cassia five hundred [shekels] , after the shekel of the sanctuary, and of olive-oil a hin:
- Young's Literal Translation (YLT)
- and cassia five hundred, by the shekel of the sanctuary, and olive oil a hin;
Read in context
- 22మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో
- 23పరిశుద్ధ స్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును
- 24నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని
- 25వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
- 26ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును
Cross references
- Psalm 45:8 కీర్తనలు 45:8నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి.
- Exodus 29:40 నిర్గమకాండము 29:40దంచితీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణ ముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను.
- Numbers 15:5 సంఖ్యాకాండము 15:5ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో కూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణ ముగా సిద్ధపరచవలెను.
- Numbers 3:47 సంఖ్యాకాండము 3:47పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను.
- Leviticus 19:36 లేవీయకాండము 19:36న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
- Ezekiel 45:12 యెహెజ్కేలు 45:12తులమొకటింటికి ఇరువది చిన్న ముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.