Exodus · chapter 30 · verse 27
Exodus 30:27 in Telugu
బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను
Ballanu daani upakaranamulannitini deepa vrukshamunu daani upakaranamulanu dhoopavedikanu
Exodus 30:27 in English
- King James Version (KJV)
- And the table and all his vessels, and the candlestick and his vessels, and the altar of incense,
- World English Bible (WEB)
- the table and all its articles, the lamp stand and its accessories, the altar of incense,
- American Standard Version (ASV)
- and the table and all the vessels thereof, and the candlestick and the vessels thereof, and the altar of incense,
- Bible in Basic English (BBE)
- And on the table and all its vessels, and on the support for the lights, with its vessels, and on the altar for burning spices,
- Darby Translation (DBY)
- and the table and all its utensils, and the lamp-stand and its utensils, and the altar of incense,
- Webster's Bible (WBS)
- And the table and all its vessels, and the candlestick and its vessels, and the altar of incense,
- Young's Literal Translation (YLT)
- and the table and all its vessels, and the candlestick and its vessels, and the altar of perfume,
Read in context
- 25వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
- 26ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును
- 27బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను
- 28దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి
- 29అవి అతిపరి శుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును.