Exodus · chapter 36 · verse 13
Exodus 36:13 in Telugu
మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను.
Mariyu atadu ebadi bangaaru gundeelanu chesi aa gundeelacheta aa teralanu oka daanito okati koorpagaa adi okka mandiramugaa undenu.
Exodus 36:13 in English
- King James Version (KJV)
- And he made fifty taches of gold, and coupled the curtains one unto another with the taches: so it became one tabernacle.
- World English Bible (WEB)
- He made fifty clasps of gold, and coupled the curtains to one another with the clasps: so the tabernacle was a unit.
- American Standard Version (ASV)
- And he made fifty clasps of gold, and coupled the curtains one to another with the clasps: so the tabernacle was one.
- Bible in Basic English (BBE)
- And they made fifty hooks of gold, joining the curtains one to another with the hooks; and so the House was made.
- Darby Translation (DBY)
- And he made fifty clasps of gold, and coupled the curtains together with the clasps, so that the tabernacle became one.
- Webster's Bible (WBS)
- And he made fifty buttons of gold, and coupled the curtains one to another with the buttons. So it became one tabernacle.
- Young's Literal Translation (YLT)
- And he maketh fifty hooks of gold, and joineth the curtains one unto another by the hooks, and the tabernacle is one.
Read in context
- 11మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను.
- 12ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబదికొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను.
- 13మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను.
- 14మరియు మందిరముమీద గుడారముగా మేకవెండ్రుక లతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగాచేసెను.
- 15ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగుమూరలు;
Cross references
- 1 Peter 2:4–5 1 పేతురు 2:4–5మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై, యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
- 1 Corinthians 12:20 1 కొరింథీయులకు 12:20అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.
- Ephesians 2:20–22 ఎఫెసీయులకు 2:20–22క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.