Exodus · chapter 36 · verse 14
Exodus 36:14 in Telugu
మరియు మందిరముమీద గుడారముగా మేకవెండ్రుక లతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగాచేసెను.
Mariyu mandiramumeeda gudaaramugaa mekavendruka lato teralanu chesenu; vaatini padakondu teralanugaachesenu.
Exodus 36:14 in English
- King James Version (KJV)
- And he made curtains [of] goats’ [hair] for the tent over the tabernacle: eleven curtains he made them.
- World English Bible (WEB)
- He made curtains of goats’ hair for a covering over the tabernacle. He made them eleven curtains.
- American Standard Version (ASV)
- And he made curtains of goats’ [hair] for a tent over the tabernacle: eleven curtains he made them.
- Bible in Basic English (BBE)
- And they made curtains of goats' hair for the tent; eleven curtains were made.
- Darby Translation (DBY)
- And he made curtains of goats' [hair] for the tent over the tabernacle: eleven curtains did he make them.
- Webster's Bible (WBS)
- And he made curtains [of] goats' [hair] for the tent over the tabernacle: eleven curtains he made them.
- Young's Literal Translation (YLT)
- And he maketh curtains of goats' [hair] for a tent over the tabernacle; eleven curtains he hath made them;
Read in context
- 12ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబదికొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను.
- 13మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను.
- 14మరియు మందిరముమీద గుడారముగా మేకవెండ్రుక లతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగాచేసెను.
- 15ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగుమూరలు;
- 16ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను.