Exodus · chapter 36 · verse 16
Exodus 36:16 in Telugu
ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను.
Aa padakondu terala kolata okkate. Ayidu teralanu okatigaanu aaru teralanu okatigaanu koorchenu.
Exodus 36:16 in English
- King James Version (KJV)
- And he coupled five curtains by themselves, and six curtains by themselves.
- World English Bible (WEB)
- He coupled five curtains by themselves, and six curtains by themselves.
- American Standard Version (ASV)
- And he coupled five curtains by themselves, and six curtains by themselves.
- Bible in Basic English (BBE)
- Five curtains were joined together to make one group, and six curtains were joined together to make the other group.
- Darby Translation (DBY)
- And he coupled five of the curtains by themselves, and six of the curtains by themselves.
- Webster's Bible (WBS)
- And he coupled five curtains by themselves, and six curtains by themselves.
- Young's Literal Translation (YLT)
- and he joineth the five curtains apart, and the six curtains apart.
Read in context
- 14మరియు మందిరముమీద గుడారముగా మేకవెండ్రుక లతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగాచేసెను.
- 15ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగుమూరలు;
- 16ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను.
- 17మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబదికొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకు లను చేసెను.
- 18ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను.