Exodus · chapter 36 · verse 18
Exodus 36:18 in Telugu
ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను.
Aa gudaaramu okkatigaa nundunatlu daani koorchutaku ebadi yittadi gundeelanu chesenu.
Exodus 36:18 in English
- King James Version (KJV)
- And he made fifty taches [of] brass to couple the tent together, that it might be one.
- World English Bible (WEB)
- He made fifty clasps of bronze to couple the tent together, that it might be a unit.
- American Standard Version (ASV)
- And he made fifty clasps of brass to couple the tent together, that it might be one.
- Bible in Basic English (BBE)
- And fifty hooks of brass for joining them together to make the tent.
- Darby Translation (DBY)
- And he made fifty clasps of copper to couple the tent, that it might be one.
- Webster's Bible (WBS)
- And he made fifty buttons [of] brass to couple the tent together, that it might be one.
- Young's Literal Translation (YLT)
- and he maketh fifty hooks of brass to join the tent — to be one;
Read in context
- 16ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను.
- 17మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబదికొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకు లను చేసెను.
- 18ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను.
- 19మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను.
- 20మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.