Exodus · chapter 38 · verse 13
Exodus 38:13 in Telugu
తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;
Toorpuvaipuna, anagaa udayapu dikkuna ebadi mooralu;
Exodus 38:13 in English
- King James Version (KJV)
- And for the east side eastward fifty cubits.
- World English Bible (WEB)
- For the east side eastward fifty cubits,
- American Standard Version (ASV)
- And for the east side eastward fifty cubits.
- Bible in Basic English (BBE)
- And on the east side, the open space was fifty cubits long.
- Darby Translation (DBY)
- And for the east side, eastward, fifty cubits;
- Webster's Bible (WBS)
- And for the east side eastward fifty cubits.
- Young's Literal Translation (YLT)
- and at the east side eastward fifty cubits.
Read in context
- 11ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.
- 12పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.
- 13తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;
- 14ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.
- 15అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.