Exodus · chapter 39 · verse 6
Exodus 39:6 in Telugu
మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధ పరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను.
Mariyu bangaaru javalalo podigina letapachchalanu siddha parachiri. Mudralu chekkabadunatlu ishraayeleeyula pellu vaatimeeda chekkabadenu.
Exodus 39:6 in English
- King James Version (KJV)
- And they wrought onyx stones inclosed in ouches of gold, graven, as signets are graven, with the names of the children of Israel.
- World English Bible (WEB)
- They worked the onyx stones, enclosed in settings of gold, engraved with the engravings of a signet, according to the names of the children of Israel.
- American Standard Version (ASV)
- And they wrought the onyx stones, inclosed in settings of gold, graven with the engravings of a signet, according to the names of the children of Israel.
- Bible in Basic English (BBE)
- Then they made the beryl stones, fixed in twisted frames of gold and cut like the cutting of a stamp, with the names of the children of Israel.
- Darby Translation (DBY)
- And they wrought the onyx stones mounted in enclosures of gold, engraved with the engravings of a seal, according to the names of the sons of Israel.
- Webster's Bible (WBS)
- And they wrought onyx stones inclosed in ouches of gold, graven as signets are graven, with the names of the children of Israel.
- Young's Literal Translation (YLT)
- And they prepare the shoham stones, set, embroidered [with] gold, opened with openings of a signet, by the names of the sons of Israel;
Read in context
- 4దానికి కూర్చు భుజఖండములను చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను.
- 5దానిమీదనున్న దాని విచిత్రమైన దట్టి యేకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతోను చేయబడెను; అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
- 6మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధ పరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను.
- 7అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజములమీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
- 8మరియు అతడు ఏఫోదుపనివలె బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతోను సన్ననార తోను చిత్రకారునిపనిగా పతకమును చేసెను.
Cross references
- Exodus 28:9 నిర్గమకాండము 28:9మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున
- Job 28:16 యోబు 28:16అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.
- Ezekiel 28:13 యెహెజ్కేలు 28:13దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.
- Exodus 35:9 నిర్గమకాండము 35:9ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొని రావలెను.
- Exodus 25:7 నిర్గమకాండము 25:7లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.
Original words (Hebrew)
- wrought · H6213עָשָׂה ʻâsâh
- onyx · H7718שֹׁהַם shôham
- stones · H68אֶבֶן ʼeben
- inclosed · H4142מוּסַבָּה mûwçabbâh
- ouches · H4865מִשְׁבְּצָה mishbᵉtsâh
- gold · H2091זָהָב zâhâb
- graven · H6605פָּתַח pâthach
- signets · H2368חוֹתָם chôwthâm
- graven · H6603פִּתּוּחַ pittûwach
- names · H8034שֵׁם shêm
- children · H1121בֵּן bên
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl