Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 4 · verse 12

Exodus 4:12 in Telugu

కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.

Kaabatti vellumu, nenu nee notiki todaiyundi, neevu emi palukavalasinadi neeku bodhinchedanani atanito cheppenu.

Exodus 4:12 in English

King James Version (KJV)
Now therefore go, and I will be with thy mouth, and teach thee what thou shalt say.
World English Bible (WEB)
Now therefore go, and I will be with your mouth, and teach you what you shall speak.”
American Standard Version (ASV)
Now therefore go, and I will be with thy mouth, and teach thee what thou shalt speak.
Bible in Basic English (BBE)
So go now, and I will be with your mouth, teaching you what to say.
Darby Translation (DBY)
And now go, and I will be with thy mouth, and will teach thee what thou shalt say.
Webster's Bible (WBS)
Now therefore go, and I will be with thy mouth, and teach thee what thou shalt say.
Young's Literal Translation (YLT)
and now, go, and I — I am with thy mouth, and have directed thee that which thou speakest;'

Read in context

  1. 10అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా
  2. 11యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.
  3. 12కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.
  4. 13అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా
  5. 14ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;
Read all of Exodus 4

Cross references

Original words (Hebrew)

Exodus 4:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.