Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 25 · verse 4

Psalm 25:4 in Telugu

యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.

Yehovaa, nee maargamulanu naaku teliyajeyumu neetrovalanu naaku tetaparachumu.

Psalm 25:4 in English

King James Version (KJV)
Shew me thy ways, O LORD; teach me thy paths.
World English Bible (WEB)
Show me your ways, LORD. Teach me your paths.
American Standard Version (ASV)
Show me thy ways, O Jehovah; Teach me thy paths.
Bible in Basic English (BBE)
Make your steps clear to me, O Lord; give me knowledge of your ways.
Darby Translation (DBY)
Make me to know thy ways, O Jehovah; teach me thy paths.
Webster's Bible (WBS)
Show me thy ways, O LORD; teach me thy paths.
Young's Literal Translation (YLT)
Thy ways, O Jehovah, cause me to know, Thy paths teach Thou me.

Read in context

  1. 2నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము
  2. 3నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.
  3. 4యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.
  4. 5నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.
  5. 6యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా.
Read all of Psalm 25

Cross references

Original words (Hebrew)

Psalm 25:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.