Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 4 · verse 13

Exodus 4:13 in Telugu

అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా

Andukatadu ayyo prabhuvaa, neevu pampa talanchina vaanine pampumanagaa

Exodus 4:13 in English

King James Version (KJV)
And he said, O my Lord, send, I pray thee, by the hand [of him whom] thou wilt send.
World English Bible (WEB)
Moses said, “Oh, Lord, please send someone else.”
American Standard Version (ASV)
And he said, Oh, Lord, send, I pray thee, by the hand of him whom thou wilt send.
Bible in Basic English (BBE)
And he said, O Lord, send, if you will, by the hand of anyone whom it seems good to you to send.
Darby Translation (DBY)
And he said, Ah Lord! send, I pray thee, by the hand [of him whom] thou wilt send.
Webster's Bible (WBS)
And he said, O my Lord, send, I pray thee, by the hand [of him whom] thou wilt send.
Young's Literal Translation (YLT)
and he saith, 'O, my Lord, send, I pray thee, by the hand Thou dost send.'

Read in context

  1. 11యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.
  2. 12కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.
  3. 13అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా
  4. 14ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;
  5. 15నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను.
Read all of Exodus 4

Cross references

Original words (Hebrew)

Exodus 4:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.