Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 4 · verse 17

Exodus 4:17 in Telugu

ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.

Ee karranu chetapattu konidaanito aa soochaka kriyalu cheyavalenanicheppenu.

Exodus 4:17 in English

King James Version (KJV)
And thou shalt take this rod in thine hand, wherewith thou shalt do signs.
World English Bible (WEB)
You shall take this rod in your hand, with which you shall do the signs.”
American Standard Version (ASV)
And thou shalt take in thy hand this rod, wherewith thou shalt do the signs.
Bible in Basic English (BBE)
And take in your hand this rod with which you will do the signs.
Darby Translation (DBY)
And thou shalt take this staff in thy hand, with which thou shalt do the signs.
Webster's Bible (WBS)
And thou shalt take this rod in thy hand, with which thou shalt perform signs.
Young's Literal Translation (YLT)
and this rod thou dost take in thy hand, with which thou doest the signs.'

Read in context

  1. 15నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను.
  2. 16అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.
  3. 17ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.
  4. 18అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి సెలవైన యెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.
  5. 19అంతట యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లుమని మిద్యానులో మోషేతో చెప్పగా,
Read all of Exodus 4

Cross references

Original words (Hebrew)

Exodus 4:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.