Exodus · chapter 4 · verse 2
Exodus 4:2 in Telugu
యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను.
Yehovaa nee chetilonidi emiti ani atani nadigenu. Andukatadu karra anenu.
Exodus 4:2 in English
- King James Version (KJV)
- And the LORD said unto him, What [is] that in thine hand? And he said, A rod.
- World English Bible (WEB)
- The LORD said to him, “What is that in your hand?” He said, “A rod.”
- American Standard Version (ASV)
- And Jehovah said unto him, What is that in thy hand? And he said, A rod.
- Bible in Basic English (BBE)
- And the Lord said to him, What is that in your hand? And he said, A rod.
- Darby Translation (DBY)
- And Jehovah said to him, What is that in thy hand? And he said, A staff.
- Webster's Bible (WBS)
- And the LORD said to him, What [is] that in thy hand? And he said, A rod.
- Young's Literal Translation (YLT)
- And Jehovah saith unto him, 'What [is] this in thy hand?' and he saith, 'A rod;'
Read in context
- 1అందుకు మోషే - చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు - యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా
- 2యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను.
- 3అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను.
- 4అప్పుడు యెహోవా - నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.
Cross references
- Exodus 4:20 నిర్గమకాండము 4:20మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.
- Exodus 4:17 నిర్గమకాండము 4:17ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.
- Psalm 110:2 కీర్తనలు 110:2యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.
- Isaiah 11:4 యెషయా 11:4కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును
- Leviticus 27:32 లేవీయకాండము 27:32గోవులలోనేగాని గొఱ్ఱె మేకల లోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును.
- Genesis 30:37 ఆదికాండము 30:37యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి
- Micah 7:14 మీకా 7:14నీ చేతికఱ్ఱ తీసికొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపువారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వ కాలమున మేసినట్టు మేయుదురు.