Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 40 · verse 28

Exodus 40:28 in Telugu

మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి

Mariyu yehovaa mosheku aajnyaapinchinatlu atadu mandira dvaaramunaku teranu vesenu. Atadu pratyakshapu gudaarapu mandirapu dvaaramunodda dahanabalipeethamunu unchi

Exodus 40:28 in English

King James Version (KJV)
And he set up the hanging [at] the door of the tabernacle.
World English Bible (WEB)
He put up the screen of the door to the tabernacle.
American Standard Version (ASV)
And he put the screen of the door to the tabernacle.
Bible in Basic English (BBE)
And he put up the curtain at the doorway of the House.
Darby Translation (DBY)
And he hung up the curtain of the entrance to the tabernacle.
Webster's Bible (WBS)
And he set up the hanging [at] the door of the tabernacle.
Young's Literal Translation (YLT)
And he setteth the covering of the opening to the tabernacle,

Read in context

  1. 26మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డ తెరయెదుట బంగారు ధూపవేదికను ఉంచి
  2. 27దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.
  3. 28మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి
  4. 29దానిమీద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను.
  5. 30మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళ మును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.
Read all of Exodus 40

Cross references

Original words (Hebrew)

Exodus 40:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.