Exodus · chapter 6 · verse 15
Exodus 6:15 in Telugu
షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.
Shimyonu kumaarulu yemooyelu yaameenu ohadu yaakeenu soharu kanaanu streeki kumaarudaina shaavoolu; veeru shimyonu kutumbamulu.
Exodus 6:15 in English
- King James Version (KJV)
- And the sons of Simeon; Jemuel, and Jamin, and Ohad, and Jachin, and Zohar, and Shaul the son of a Canaanitish woman: these [are] the families of Simeon.
- World English Bible (WEB)
- The sons of Simeon: Jemuel, and Jamin, and Ohad, and Jachin, and Zohar, and Shaul the son of a Canaanite woman; these are the families of Simeon.
- American Standard Version (ASV)
- And the sons of Simeon: Jemuel, and Jamin, and Ohad, and Jachin, and Zohar, and Shaul the son of a Canaanitish woman; these are the families of Simeon.
- Bible in Basic English (BBE)
- And the sons of Simeon: Jemuel and Jamin and Ohad and Jachin and Zohar and Shaul, the son of a woman of Canaan: these are the families of Simeon.
- Darby Translation (DBY)
- — And the sons of Simeon: Jemuel, and Jamin, and Ohad, and Jachin, and Zohar, and Saul the son of a Canaanitish woman: these are the families of Simeon.
- Webster's Bible (WBS)
- And the sons of Simeon; Jemuel, and Jamin, and Ohad, and Jachin, and Zohar, and Shaul the son of a Canaanitish woman: these [are] the families of Simeon.
- Young's Literal Translation (YLT)
- And sons of Simeon [are] Jemuel, and Jamin, and Ohad, and Jachin, and Zohar, and Shaul, son of the Canaanitess: these [are] families of Simeon.
Read in context
- 13మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారి కాజ్ఞాపించెను.
- 14వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.
- 15షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.
- 16లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
- 17గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.
Cross references
- 1 Chronicles 4:24 1 దినవృత్తాంతములు 4:24షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.
- Genesis 46:10 ఆదికాండము 46:10షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు.
- Numbers 26:12–13 సంఖ్యాకాండము 26:12–13షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీ యులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు; జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీ యులు షావూలు వంశస్థులు.
Original words (Hebrew)
- sons · H1121בֵּן bên
- Simeon · H8095שִׁמְעוֹן Shimʻôwn
- Jemuel · H3223יְמוּאֵל Yᵉmûwʼêl
- Jamin · H3226יָמִין Yâmîyn
- Ohad · H161אֹהַד ʼÔhad
- Jachin · H3199יָכִין Yâkîyn
- Zohar · H6714צֹחַר Tsôchar
- Shaul · H7586שָׁאוּל Shâʼûwl
- son · H1121בֵּן bên
- woman · H3669כְּנַעַנִי Kᵉnaʻanîy
- families · H4940מִשְׁפָּחָה mishpâchâh
- Simeon · H8095שִׁמְעוֹן Shimʻôwn