Exodus · chapter 6 · verse 21
Exodus 6:21 in Telugu
ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ
Ishaaru kumaarulu korahu nepegu jikhree
Exodus 6:21 in English
- King James Version (KJV)
- And the sons of Izhar; Korah, and Nepheg, and Zichri.
- World English Bible (WEB)
- The sons of Izhar: Korah, and Nepheg, and Zichri.
- American Standard Version (ASV)
- And the sons of Izhar: Korah, and Nepheg, and Zichri.
- Bible in Basic English (BBE)
- And the sons of Izhar: Korah and Nepheg and Zichri.
- Darby Translation (DBY)
- And the sons of Jizhar: Korah, and Nepheg, and Zicri.
- Webster's Bible (WBS)
- And the sons of Izhar; Korah, and Nepheg, and Zichri.
- Young's Literal Translation (YLT)
- And sons of Izhar [are] Korah, and Nepheg, and Zichri.
Read in context
- 19మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.
- 20అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
- 21ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ
- 22ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.
- 23అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.
Cross references
- Numbers 16:1 సంఖ్యాకాండము 16:1లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీ యాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని
- 1 Chronicles 6:37–38 1 దినవృత్తాంతములు 6:37–38జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను, కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.
- Exodus 6:24 నిర్గమకాండము 6:24కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.
- Numbers 26:10–11 సంఖ్యాకాండము 26:10–11ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు.
- Numbers 16:32 సంఖ్యాకాండము 16:32భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.