Exodus · chapter 6 · verse 22
Exodus 6:22 in Telugu
ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.
Ujjeeyelu kumaarulu mishaayelu elsaaphaanu sitree.
Exodus 6:22 in English
- King James Version (KJV)
- And the sons of Uzziel; Mishael, and Elzaphan, and Zithri.
- World English Bible (WEB)
- The sons of Uzziel: Mishael, Elzaphan, and Sithri.
- American Standard Version (ASV)
- And the sons of Uzziel: Mishael, and Elzaphan, and Sithri.
- Bible in Basic English (BBE)
- And the sons of Uzziel: Mishael and Elzaphan and Sithri.
- Darby Translation (DBY)
- And the sons of Uzziel: Mishael, and Elzaphan, and Sithri.
- Webster's Bible (WBS)
- And the sons of Uzziel; Mishael, and Elzaphan, and Zithri.
- Young's Literal Translation (YLT)
- And sons of Uzziel [are] Mishael, and Elzaphan, and Sithri.
Read in context
- 20అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
- 21ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ
- 22ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.
- 23అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.
- 24కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.
Cross references
- Leviticus 10:4 లేవీయకాండము 10:4అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పిన తండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషా యేలును ఎల్సాఫానును పిలిపించిమీరు సమీపించి పరి శుద్ధ స్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను.
- Numbers 3:30 సంఖ్యాకాండము 3:30కహాతీయుల వంశముల పితరుల కుటుంబ మునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను.
- Nehemiah 3:20 నెహెమ్యా 3:20అతని ఆనుకొని ఆ గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటిద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను.