Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 9 · verse 5

Exodus 9:5 in Telugu

మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను.

Mariyu yehovaa kaalamu nirnayinchi repu yehovaa ee deshamulo aa kaaryamu jariginchunanenu.

Exodus 9:5 in English

King James Version (KJV)
And the LORD appointed a set time, saying, To morrow the LORD shall do this thing in the land.
World English Bible (WEB)
The LORD appointed a set time, saying, “Tomorrow the LORD shall do this thing in the land.”
American Standard Version (ASV)
And Jehovah appointed a set time, saying, To-morrow Jehovah shall do this thing in the land.
Bible in Basic English (BBE)
And the time was fixed by the Lord, and he said, Tomorrow the Lord will do this thing in the land.
Darby Translation (DBY)
And Jehovah appointed a set time, saying, To-morrow will Jehovah do this thing in the land.
Webster's Bible (WBS)
And the LORD appointed a set time, saying, To-morrow the LORD will do this thing in the land.
Young's Literal Translation (YLT)
and Jehovah setteth an appointed time, saying, To-morrow doth Jehovah do this thing in the land.'

Read in context

  1. 3ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దుల మీదికిని గొఱ్ఱెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.
  2. 4అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని
  3. 5మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను.
  4. 6మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు.
  5. 7ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను.
Read all of Exodus 9

Cross references

Original words (Hebrew)

Exodus 9:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.