Job · chapter 4 · verse 18
Job 4:18 in Telugu
ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.
Aayana tana sevakulanu nammutaledutana dootalayandu lopamulu kanugonuchunnaadu.
Job 4:18 in English
- King James Version (KJV)
- Behold, he put no trust in his servants; and his angels he charged with folly:
- World English Bible (WEB)
- Behold, he puts no trust in his servants. He charges his angels with error.
- American Standard Version (ASV)
- Behold, he putteth no trust in his servants; And his angels he chargeth with folly:
- Bible in Basic English (BBE)
- Truly, he puts no faith in his servants, and he sees error in his angels;
- Darby Translation (DBY)
- Lo, he trusteth not his servants, and his angels he chargeth with folly:
- Webster's Bible (WBS)
- Behold, he put no trust in his servants; and his angels he charged with folly:
- Young's Literal Translation (YLT)
- Lo, in His servants He putteth no credence, Nor in His messengers setteth praise.'
Read in context
- 16అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను. మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగా - దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?
- 17తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?
- 18ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.
- 19జిగటమంటి యిండ్లలో నివసించువారియందుమంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?
- 20ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురు ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.
Cross references
- Job 25:5–6 యోబు 25:5–6ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడునక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
- 2 Peter 2:4 2 పేతురు 2:4దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.
- Jude 1:6 యూదా 1:6మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.
- Job 15:15–16 యోబు 15:15–16ఆలోచించుము ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా.
- Psalm 103:20–21 కీర్తనలు 103:20–21యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి.
- Psalm 104:4 కీర్తనలు 104:4వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు.