Proverbs · chapter 4 · verse 25
Proverbs 4:25 in Telugu
నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.
Nee kannulu itu atu choodaka sarigaanu nee kanureppalu nee mundara sootigaanu choodavalenu.
Proverbs 4:25 in English
- King James Version (KJV)
- Let thine eyes look right on, and let thine eyelids look straight before thee.
- World English Bible (WEB)
- Let your eyes look straight ahead. Fix your gaze directly before you.
- American Standard Version (ASV)
- Let thine eyes look right on, And let thine eyelids look straight before thee.
- Bible in Basic English (BBE)
- Keep your eyes on what is in front of you, looking straight before you.
- Darby Translation (DBY)
- Let thine eyes look right on, and let thine eyelids look straight before thee.
- Webster's Bible (WBS)
- Let thy eyes look right on, and let thy eyelids look straight before thee.
- Young's Literal Translation (YLT)
- Thine eyes do look straightforward, And thine eyelids look straight before thee.
Read in context
- 23నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
- 24మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము.
- 25నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.
- 26నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.
- 27నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.
Cross references
- Psalm 119:37 కీర్తనలు 119:37వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.
- Matthew 6:22 మత్తయి 6:22దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.
- Job 31:1 యోబు 31:1నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?
- Proverbs 23:33 సామెతలు 23:33విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు
- Proverbs 23:5 సామెతలు 23:5నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.