Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 10 · verse 13

Ezekiel 10:13 in Telugu

నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.

Nenu vinuchundagaa tirugudani chakramulaku aajnya yiyyabadenu.

Ezekiel 10:13 in English

King James Version (KJV)
As for the wheels, it was cried unto them in my hearing, O wheel.
World English Bible (WEB)
As for the wheels, they were called in my hearing, “the whirling wheels”.
American Standard Version (ASV)
As for the wheels, they were called in my hearing the whirling [wheels].
Bible in Basic English (BBE)
As for the wheels, they were named in my hearing, the circling wheels.
Darby Translation (DBY)
As for the wheels, they were called in my hearing, Galgal.
Webster's Bible (WBS)
As for the wheels, it was cried to them in my hearing, O wheel.
Young's Literal Translation (YLT)
To the wheels — to them is one calling in mine ears, 'O wheel!'

Read in context

  1. 11అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను, తల యేతట్టు తిరుగునో అవి ఆ తట్టే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను.
  2. 12ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను.
  3. 13నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.
  4. 14కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
  5. 15ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.
Read all of Ezekiel 10

Original words (Hebrew)

Ezekiel 10:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.