Ezekiel · chapter 10 · verse 14
Ezekiel 10:14 in Telugu
కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
Keroobulalo okkokadaaniki naalugu mukhamu lundenu; modatidi keroobu mukhamu, rendavadi maanavamukhamu, moodavadi sinhamukhamu, naalgavadi pakshiraaju mukhamu.
Ezekiel 10:14 in English
- King James Version (KJV)
- And every one had four faces: the first face [was] the face of a cherub, and the second face [was] the face of a man, and the third the face of a lion, and the fourth the face of an eagle.
- World English Bible (WEB)
- Every one of them had four faces. The first face was the face of the cherub. The second face was the face of a man. The third face was the face of a lion. The fourth was the face of an eagle.
- American Standard Version (ASV)
- And every one had four faces: the first face was the face of the cherub, and the second face was the face of a man, and the third the face of a lion, and the fourth the face of an eagle.
- Bible in Basic English (BBE)
- And every one had four faces: the first face was the face of a winged one, and the second was the face of a man, and the third the face of a lion, and the fourth the face of an eagle.
- Darby Translation (DBY)
- And every one had four faces: the first face was the face of a cherub, and the second face the face of a man, and the third the face of a lion, and the fourth the face of an eagle.
- Webster's Bible (WBS)
- And every one had four faces: the first face [was] the face of a cherub, and the second face [was] the face of a man, and the third the face of a lion, and the fourth the face of an eagle.
- Young's Literal Translation (YLT)
- And four faces [are] to each; the face of the one [is] the face of the cherub, and the face of the second the face of man, and of the third the face of a lion, and of the fourth the face of an eagle.
Read in context
- 12ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను.
- 13నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.
- 14కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
- 15ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.
- 16కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.
Cross references
- Revelation 4:7 ప్రకటన 4:7మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.
- 1 Kings 7:36 1 రాజులు 7:36దాని జవల పలకలమీదను, దాని ప్రక్క పలకలమీదను, అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను.
- Ezekiel 10:21 యెహెజ్కేలు 10:21ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.
- 1 Kings 7:29 1 రాజులు 7:29జవలమధ్యనున్న ప్రక్కపలకలమీద సింహ ములును ఎడ్లును కెరూబులును ఉండెను; మరియు జవలమీద ఆలాగుండెను; సింహములక్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండలవంటి పని కలిగి యుండెను.
- Ezekiel 1:6–10 యెహెజ్కేలు 1:6–10ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలును గలవు. వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను. వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను. ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.
Original words (Hebrew)
- one · H259אֶחָד ʼechâd
- four · H702אַרְבַּע ʼarbaʻ
- faces · H6440פָּנִים pânîym
- first · H259אֶחָד ʼechâd
- face · H6440פָּנִים pânîym
- face · H6440פָּנִים pânîym
- cherub · H3742כְּרוּב kᵉrûwb
- second · H8145שֵׁנִי shênîy
- face · H6440פָּנִים pânîym
- face · H6440פָּנִים pânîym
- man · H120אָדָם ʼâdâm
- third · H7992שְׁלִישִׁי shᵉlîyshîy
- face · H6440פָּנִים pânîym
- lion · H738אֲרִי ʼărîy
- fourth · H7243רְבִיעִי rᵉbîyʻîy
- face · H6440פָּנִים pânîym
- eagle · H5404נֶשֶׁר nesher