Ezekiel · chapter 10 · verse 17
Ezekiel 10:17 in Telugu
జీవులకున్న ప్రాణము చక్రము లలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను
Jeevulakunna praanamu chakramu lalo undenu ganuka avi niluvagaa iviyu nilichenu, avi levagaa iviyu lechenu
Ezekiel 10:17 in English
- King James Version (KJV)
- When they stood, [these] stood; and when they were lifted up, [these] lifted up themselves [also:] for the spirit of the living creature [was] in them.
- World English Bible (WEB)
- When they stood, these stood. When they mounted up, these mounted up with them; for the spirit of the living creature was in them.
- American Standard Version (ASV)
- When they stood, these stood; and when they mounted up, these mounted up with them: for the spirit of the living creature was in them.
- Bible in Basic English (BBE)
- When they were at rest in their place, these were at rest; when they were lifted up, these went up with them: for the spirit of life was in them.
- Darby Translation (DBY)
- When they stood, these stood; and when they mounted up, these mounted up with them: for the spirit of the living creature was in them.
- Webster's Bible (WBS)
- When they stood, [these] stood; and when they were lifted up, [these] lifted up themselves [also] : for the spirit of the living creature [was] in them.
- Young's Literal Translation (YLT)
- In their standing they stand, and in their exaltation they are exalted with them: for the living spirit [is] in them.
Read in context
- 15ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.
- 16కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.
- 17జీవులకున్న ప్రాణము చక్రము లలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను
- 18యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా
- 19కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.
Cross references
- Ezekiel 1:20–21 యెహెజ్కేలు 1:20–21ఆత్మ యెక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను, అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేలనుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను.
- Romans 8:2 రోమీయులకు 8:2క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.
- Genesis 2:7 ఆదికాండము 2:7దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
- Revelation 11:11 ప్రకటన 11:11అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.
- Ezekiel 1:12 యెహెజ్కేలు 1:12అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మయే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవు చుండెను.