Ezekiel · chapter 10 · verse 21
Ezekiel 10:21 in Telugu
ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.
Okkokadaaniki naalugesi mukhamulunu naalugesi rekka lunu undenu. Mariyu okkokadaaniki rekkarekka krindanu maanavahastamu vantidi okati kanabadenu.
Ezekiel 10:21 in English
- King James Version (KJV)
- Every one had four faces apiece, and every one four wings; and the likeness of the hands of a man [was] under their wings.
- World English Bible (WEB)
- Every one had four faces, and every one four wings. The likeness of the hands of a man was under their wings.
- American Standard Version (ASV)
- Every one had four faces, and every one four wings; and the likeness of the hands of a man was under their wings.
- Bible in Basic English (BBE)
- Every one had four faces and every one had four wings; and hands like a man's hands were under their wings.
- Darby Translation (DBY)
- Each one had four faces, and every one four wings; and the likeness of the hands of a man was under their wings.
- Webster's Bible (WBS)
- Every one had four faces each, and every one four wings; and the likeness of the hands of a man [was] under their wings.
- Young's Literal Translation (YLT)
- Four faces [are] to each, and four wings to each, and the likeness of the hands of man [is] under their wings.
Read in context
- 19కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.
- 20కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.
- 21ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.
- 22మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.
Cross references
- Ezekiel 41:18–19 యెహెజ్కేలు 41:18–19కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపుచెట్టు ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖము లుండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టువైపున మనుష్యముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టువైపున సింహముఖమును కనబడెను; ఈ ప్రకారము మందిరమంతటిచుట్టు నుండెను.
- Ezekiel 1:6 యెహెజ్కేలు 1:6ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలును గలవు.
- Ezekiel 10:14 యెహెజ్కేలు 10:14కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
- Ezekiel 1:8–10 యెహెజ్కేలు 1:8–10వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను. ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.
- Revelation 4:7 ప్రకటన 4:7మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.