Ezekiel · chapter 10 · verse 7
Ezekiel 10:7 in Telugu
కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను;
Keroobulalo okadu keroobulamadhya nunna agnivaipu cheyyi chaapi nippulu teesi avisenaarabatta dharinchukonina vaani chetilonunchagaa atadu avi pattukoni bayaluderenu;
Ezekiel 10:7 in English
- King James Version (KJV)
- And [one] cherub stretched forth his hand from between the cherubims unto the fire that [was] between the cherubims, and took [thereof], and put [it] into the hands of [him that was] clothed with linen: who took [it], and went out.
- World English Bible (WEB)
- The cherub stretched out his hand from between the cherubim to the fire that was between the cherubim, and took some of it, and put it into the hands of him who was clothed in linen, who took it and went out.
- American Standard Version (ASV)
- And the cherub stretched forth his hand from between the cherubim unto the fire that was between the cherubim, and took [thereof], and put it into the hands of him that was clothed in linen, who took it and went out.
- Bible in Basic English (BBE)
- And stretching out his hand to the fire which was between the winged ones, he took some of it and went out.
- Darby Translation (DBY)
- And the cherub stretched forth his hand from between the cherubim unto the fire that was between the cherubim, and took and put it into the hands of him [that was] clothed with linen; who took [it], and went out.
- Webster's Bible (WBS)
- And [one] cherub stretched forth his hand from between the cherubim, to the fire that [was] between the cherubim, and took [of it] , and put [it] into the hands of [him that was] clothed with linen: who took [it] , and went out.
- Young's Literal Translation (YLT)
- that the [one] cherub putteth forth his hand from between the cherubs unto the fire that [is] between the cherubs, and lifteth up, and giveth into the hands of him who is clothed with linen, and he receiveth, and cometh forth.
Read in context
- 5దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.
- 6కెరూబుల మధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను.
- 7కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను;
- 8అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవ హస్తరూప మొకటి కనబడెను;
- 9నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను.
Cross references
- Ezekiel 1:13 యెహెజ్కేలు 1:13ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను.
- Ezekiel 10:6 యెహెజ్కేలు 10:6కెరూబుల మధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను.
- Matthew 24:34–35 మత్తయి 24:34–35ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు.
- Ezekiel 41:23–26 యెహెజ్కేలు 41:23–26మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను. ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది. మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడి యుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటుపని కనబడెను. మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారమును ఉండెను.
- Matthew 13:41–42 మత్తయి 13:41–42మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.
- Matthew 13:49–50 మత్తయి 13:49–50ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.
Original words (Hebrew)
- cherub · H3742כְּרוּב kᵉrûwb
- forth · H7971שָׁלַח shâlach
- hand · H3027יָד yâd
- cherubims · H3742כְּרוּב kᵉrûwb
- fire · H784אֵשׁ ʼêsh
- cherubims · H3742כְּרוּב kᵉrûwb
- took · H5375נָשָׂא nâsâʼ
- put · H5414נָתַן nâthan
- hands · H2651חֹפֶן chôphen
- clothed · H3847לָבַשׁ lâbash
- linen · H906בַּד bad
- took · H3947לָקַח lâqach
- out · H3318יָצָא yâtsâʼ