Ezekiel · chapter 10 · verse 8
Ezekiel 10:8 in Telugu
అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవ హస్తరూప మొకటి కనబడెను;
Antalo keroobula rekkalakrinda maanava hastaroopa mokati kanabadenu;
Ezekiel 10:8 in English
- King James Version (KJV)
- And there appeared in the cherubims the form of a man’s hand under their wings.
- World English Bible (WEB)
- The form of a man’s hand appeared here in the cherubim under their wings.
- American Standard Version (ASV)
- And there appeared in the cherubim the form of a man’s hand under their wings.
- Bible in Basic English (BBE)
- And I saw the form of a man's hands among the winged ones under their wings.
- Darby Translation (DBY)
- And there appeared in the cherubim the form of a man's hand under their wings.
- Webster's Bible (WBS)
- And there appeared in the cherubim the form of a man's hand under their wings.
- Young's Literal Translation (YLT)
- And there appeareth in the cherubs the form of a hand of man under their wings,
Read in context
- 6కెరూబుల మధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను.
- 7కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను;
- 8అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవ హస్తరూప మొకటి కనబడెను;
- 9నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను.
- 10ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండి యొక్కొక చక్రమునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను.
Cross references
- Ezekiel 1:8 యెహెజ్కేలు 1:8వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను.
- Ezekiel 10:21 యెహెజ్కేలు 10:21ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.
- Isaiah 6:6 యెషయా 6:6అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి