Ezekiel · chapter 41 · verse 23
Ezekiel 41:23 in Telugu
మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.
Mandiramunakunu parishuddha sthalamunakunu rendu vaakindlundenu.
Ezekiel 41:23 in English
- King James Version (KJV)
- And the temple and the sanctuary had two doors.
- World English Bible (WEB)
- The temple and the sanctuary had two doors.
- American Standard Version (ASV)
- And the temple and the sanctuary had two doors.
- Bible in Basic English (BBE)
- The Temple had two doors.
- Darby Translation (DBY)
- And the temple and the sanctuary had two doors.
- Webster's Bible (WBS)
- And the temple and the sanctuary had two doors.
- Young's Literal Translation (YLT)
- And two doors [are] to the temple and to the sanctuary;
Read in context
- 21మందిరపు ద్వార బంధములు చచ్చౌకములు, పరిశుద్ధస్థలపు ద్వారబంధ ములును అట్టివే.
- 22బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడి నవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను.
- 23మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.
- 24ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.
- 25మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడి యుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటుపని కనబడెను.
Cross references
- 1 Kings 6:31–35 1 రాజులు 6:31–35గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవ భాగము వెడల్పు ఉండెను. రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను. రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను. వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
- 2 Chronicles 4:22 2 దినవృత్తాంతములు 4:22మరియు మందిరద్వారము లోపలి తలుపులును అతి పరిశుద్ధ స్థలముయొక్క లోపలి తలుపులును దేవాలయపు తలుపులును అన్నియు బంగార ముతో చేయబడెను.
- Ezekiel 41:1 యెహెజ్కేలు 41:1తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను, ఇది గుడారపు వెడల్పు.