Ezekiel · chapter 11 · verse 25
Ezekiel 11:25 in Telugu
అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నిటిని చెరలో ఉన్నవారికి నేను తెలియజేసితిని.
Appudu yehovaa naaku pratyakshaparachina vaatinannitini cheralo unnavaariki nenu teliyajesitini.
Ezekiel 11:25 in English
- King James Version (KJV)
- Then I spake unto them of the captivity all the things that the LORD had shewed me.
- World English Bible (WEB)
- Then I spoke to the captives all the things that the LORD had shown me.
- American Standard Version (ASV)
- Then I spake unto them of the captivity all the things that Jehovah had showed me.
- Bible in Basic English (BBE)
- Then I gave an account to those who had been taken prisoners of all the things which the Lord had made me see.
- Darby Translation (DBY)
- And I spoke unto them of the captivity all the things that Jehovah had shewn me.
- Webster's Bible (WBS)
- Then I spoke to them of the captivity all the things that the LORD had shown me.
- Young's Literal Translation (YLT)
- and I speak unto the Removed all the matters of Jehovah that He hath shewed me.
Read in context
- 23మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పుదిశనున్న కొండకుపైగా నిలిచెను.
- 24తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయులదేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండ పైకెక్కెను.
- 25అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నిటిని చెరలో ఉన్నవారికి నేను తెలియజేసితిని.
Cross references
- Ezekiel 3:4 యెహెజ్కేలు 3:4మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.
- Ezekiel 3:17 యెహెజ్కేలు 3:17నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.
- Ezekiel 3:27 యెహెజ్కేలు 3:27అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారియొద్దకు పోయివినువాడు వినునుగాక విననొల్లనివాడు విననొల్లకయుండును గాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను.
- Ezekiel 2:7 యెహెజ్కేలు 2:7అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగు బాటు చేయువారు వారికి భయపడకుము.