Ezekiel · chapter 16 · verse 12
Ezekiel 16:12 in Telugu
నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని.
Nee chevulakunu mukkunakunu pogulanu nee talaku kireetamunu pettinchitini.
Ezekiel 16:12 in English
- King James Version (KJV)
- And I put a jewel on thy forehead, and earrings in thine ears, and a beautiful crown upon thine head.
- World English Bible (WEB)
- I put a ring on your nose, earrings in your ears, and a beautiful crown on your head.
- American Standard Version (ASV)
- And I put a ring upon thy nose, and ear-rings in thine ears, and a beautiful crown upon thy head.
- Bible in Basic English (BBE)
- And I put a ring in your nose and ear-rings in your ears and a beautiful crown on your head.
- Darby Translation (DBY)
- and I put a ring on thy nose, and earrings in thine ears, and a beautiful crown upon thy head.
- Webster's Bible (WBS)
- And I put a jewel on thy forehead, and ear-rings in thy ears, and a beautiful crown upon thy head.
- Young's Literal Translation (YLT)
- And I give a ring for thy nose, And rings for thine ears, And a crown of beauty on thy head.
Read in context
- 10విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని.
- 11మరియు ఆభరణములచేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి
- 12నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని.
- 13ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియుగల బట్టలును నీకు ధరింపజేసి, గోధుమలును తేనెయు నూనెయు నీ కాహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృధ్ధి నొందితివి.
- 14నేను నీ కను గ్రహించిన నా ప్రభావముచేత నీ సౌందర్యము పరి పూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశం సించుచు వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.