Isaiah · chapter 3 · verse 21
Isaiah 3:21 in Telugu
రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను
Raksharekulanu ungaramulanu mukku kammulanu
Isaiah 3:21 in English
- King James Version (KJV)
- The rings, and nose jewels,
- World English Bible (WEB)
- the signet rings, the nose rings,
- American Standard Version (ASV)
- the rings, and the nose-jewels;
- Bible in Basic English (BBE)
- The rings, and the nose-jewels,
- Darby Translation (DBY)
- the finger-rings, and the nose-rings;
- Webster's Bible (WBS)
- The rings, and nose-jewels,
- Young's Literal Translation (YLT)
- Of the seals, and of the nose-rings,
Read in context
- 19కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
- 20కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను
- 21రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను
- 22ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను
- 23చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.
Cross references
- Genesis 24:47 ఆదికాండము 24:47అప్పుడు నేను - నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె - మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతుల కడియములను పెట్టి
- 1 Peter 3:3–4 1 పేతురు 3:3–4జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
- Esther 8:12 ఎస్తేరు 8:12వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.
- Genesis 41:42 ఆదికాండము 41:42మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి
- Luke 15:22 లూకా 15:22అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;
- Ezekiel 16:12 యెహెజ్కేలు 16:12నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని.
- Song of Solomon 5:14 పరమగీతము 5:14అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.
- 1 Timothy 2:9–10 1 తిమోతికి 2:9–10మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించు కొనవలెను.
- James 2:2 యాకోబు 2:2ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల