Ezekiel · chapter 19 · verse 5
Ezekiel 19:5 in Telugu
తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయెనని తెలిసికొని, తన పిల్లలలో మరియొక దాని చేపట్టి దాని పెంచి కొదమ సింహముగా చేసెను.
Talli daani kanipetti tana aasha bhangamaayenani telisikoni, tana pillalalo mariyoka daani chepatti daani penchi kodama sinhamugaa chesenu.
Ezekiel 19:5 in English
- King James Version (KJV)
- Now when she saw that she had waited, [and] her hope was lost, then she took another of her whelps, [and] made him a young lion.
- World English Bible (WEB)
- “‘Now when she saw that she had waited, and her hope was lost, then she took another of her cubs, and made him a young lion.
- American Standard Version (ASV)
- Now when she saw that she had waited, and her hope was lost, then she took another of her whelps, and made him a young lion.
- Bible in Basic English (BBE)
- Now when she saw that her hope was made foolish and gone, she took another of her little ones and made him into a young lion.
- Darby Translation (DBY)
- And when she saw that she had waited [and] her hope was lost, she took another of her whelps, [and] made him a young lion.
- Webster's Bible (WBS)
- Now when she saw that she had waited, [and] her hope was lost, then she took another of her whelps, [and] made him a young lion.
- Young's Literal Translation (YLT)
- And she seeth, that stayed — perished hath her hope, And she taketh one of her whelps, A young lion she hath made it.
Read in context
- 3వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.
- 4అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తుదేశమునకు దాని తీసికొనిపోయిరి.
- 5తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయెనని తెలిసికొని, తన పిల్లలలో మరియొక దాని చేపట్టి దాని పెంచి కొదమ సింహముగా చేసెను.
- 6ఇదియు కొదమసింహమై కొదమ సింహములతో కూడ తిరుగులాడి వేటాడనేర్చుకొని మనుష్యులను భక్షించునదై
- 7వారి నగరులను అవమాన పరచి వారి పట్టణములను పాడుచేసెను; దాని గర్జనధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను.
Cross references
- 2 Kings 23:34–37 2 రాజులు 23:34–37యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను. యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశముమీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సర ములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివా డైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడతనడిచెను.
- Ezekiel 19:3 యెహెజ్కేలు 19:3వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.