Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 21 · verse 13

Ezekiel 21:13 in Telugu

శోధనకలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు.

Shodhanakaligenu, truneekarinchu dandamu raakapoyinanemi? Ide yehovaa vaakku.

Ezekiel 21:13 in English

King James Version (KJV)
Because [it is] a trial, and what if [the sword] contemn even the rod? it shall be no [more], saith the Lord GOD.
World English Bible (WEB)
“For there is a trial. What if even the rod that condemns will be no more?” says the Lord GOD.
American Standard Version (ASV)
For there is a trial; and what if even the rod that contemneth shall be no more? saith the Lord Jehovah.
Bible in Basic English (BBE)
...
Darby Translation (DBY)
For the trial [is made]; and what if even the contemning sceptre shall be no [more]? saith the Lord Jehovah.
Webster's Bible (WBS)
Because [it is] a trial, and what if [the sword] contemneth even the rod? it shall be no [more] , saith the Lord GOD.
Young's Literal Translation (YLT)
Because [it is] a trier, And what if even the sceptre it is despising? It shall not be, an affirmation of the Lord Jehovah.

Read in context

  1. 11మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్ద నుంచ బడియుండెను, హతము చేయువాడు పట్టుకొనునట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడియున్నది.
  2. 12నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము.
  3. 13శోధనకలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు.
  4. 14నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది.
  5. 15వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను; అయ్యయ్యో అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడియున్నది.
Read all of Ezekiel 21

Cross references

Original words (Hebrew)

Ezekiel 21:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.