Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 24 · verse 10

Ezekiel 24:10 in Telugu

చాల కట్టెలు పేర్చుము, అగ్ని రాజ బెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమియు ఉండకుండ ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము.

Chaala kattelu perchumu, agni raaja bettumu, maansamunu baagugaa udakabettumu. Emiyu undakunda emukalu poortigaa udukunatlu chaaru chikkagaa dimpumu.

Ezekiel 24:10 in English

King James Version (KJV)
Heap on wood, kindle the fire, consume the flesh, and spice it well, and let the bones be burned.
World English Bible (WEB)
Heap on the wood. Make the fire hot. Boil the meat well. Make the broth thick, and let the bones be burned.
American Standard Version (ASV)
Heap on the wood, make the fire hot, boil well the flesh, and make thick the broth, and let the bones be burned.
Bible in Basic English (BBE)
Put on much wood, heating up the fire, boiling the flesh well, and making the soup thick, and let the bones be burned.
Darby Translation (DBY)
Heap on the wood, kindle the fire, boil thoroughly the flesh, and spice it well, and let the bones be burned.
Webster's Bible (WBS)
Heap on wood, kindle the fire, consume the flesh, and spice it well, and let the bones be burned.
Young's Literal Translation (YLT)
Make abundant the wood, Kindle the fire, consume the flesh, And make the compound, And let the bones be burnt.

Read in context

  1. 8కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండ నిచ్చితిని.
  2. 9ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను.
  3. 10చాల కట్టెలు పేర్చుము, అగ్ని రాజ బెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమియు ఉండకుండ ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము.
  4. 11తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము.
  5. 12అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధపుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయెను, మష్టుతోకూడ దానిని అగ్నిలో వేయుము,
Read all of Ezekiel 24

Cross references

Original words (Hebrew)

Ezekiel 24:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.