Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 25 · verse 12

Ezekiel 25:12 in Telugu

మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చు కొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

Mariyu prabhuvaina yehovaa ee maata selavichchuchunnaadu edomeeyulu yoodaavaarimeeda pagateerchu konuchunnaaru, teerchukonutalo vaaru bahugaa doshulairi ganuka prabhuvaina yehovaa selavichchunademanagaa

Ezekiel 25:12 in English

King James Version (KJV)
Thus saith the Lord GOD; Because that Edom hath dealt against the house of Judah by taking vengeance, and hath greatly offended, and revenged himself upon them;
World English Bible (WEB)
“‘The Lord GOD says: “Because Edom has dealt against the house of Judah by taking vengeance, and has greatly offended, and taken revenge on them,”
American Standard Version (ASV)
Thus saith the Lord Jehovah: Because that Edom hath dealt against the house of Judah by taking vengeance, and hath greatly offended, and revenged himself upon them;
Bible in Basic English (BBE)
This is what the Lord has said: Because Edom has taken his payment from the people of Judah, and has done great wrong in taking payment from them;
Darby Translation (DBY)
Thus saith the Lord Jehovah: Because Edom hath dealt against the house of Judah by taking vengeance, and hath made himself very guilty, and revenged himself upon them,
Webster's Bible (WBS)
Thus saith the Lord GOD; Because Edom hath dealt against the house of Judah by taking vengeance, and hath greatly offended, and revenged himself upon them;
Young's Literal Translation (YLT)
Thus said the Lord Jehovah: Because of the doings of Edom, In taking vengeance on the house of Judah, Yea, they are very guilty, And they have taken vengeance on them.

Read in context

  1. 10జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు.
  2. 11నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసికొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును.
  3. 12మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చు కొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా
  4. 13ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.
  5. 14నా జనులైన ఇశ్రాయేలీయులచేత ఎదోము వారిమీద నా పగ తీర్చుకొందును, ఎదోమీయుల విషయమై నా కోపమునుబట్టియు నా రౌద్రమునుబట్టియు నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురు, ఎదోమీయులు నా క్రోధము తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.
Read all of Ezekiel 25

Cross references

Original words (Hebrew)

Ezekiel 25:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.