Ezekiel · chapter 25 · verse 9
Ezekiel 25:9 in Telugu
తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;
Toorpunanunna vaarini rappinchi, deshamunaku bhooshanamugaanunna polimera puramulagu betyesheemotunu bayalmeyonunu kiryataayimunu moyaabeeyula sarihaddulogaanunna pattanamulannitini, ammoneeyulanandarini vaariki svaasthyamugaa appagintunu;
Ezekiel 25:9 in English
- King James Version (KJV)
- Therefore, behold, I will open the side of Moab from the cities, from his cities [which are] on his frontiers, the glory of the country, Beth-jeshimoth, Baal-meon, and Kiriathaim,
- World English Bible (WEB)
- therefore, behold, I will open the side of Moab from the cities, from his cities which are on its frontiers, the glory of the country, Beth Jeshimoth, Baal Meon, and Kiriathaim,
- American Standard Version (ASV)
- therefore, behold, I will open the side of Moab from the cities, from his cities which are on his frontiers, the glory of the country, Beth-jeshimoth, Baal-meon, and Kiriathaim,
- Bible in Basic English (BBE)
- For this cause, I will let the side of Moab be uncovered, and his towns on every side, the glory of the land, Beth-jeshimoth, Baal-meon and as far as Kiriathaim.
- Darby Translation (DBY)
- therefore behold, I will open the side of Moab from the cities, from his cities even to the last of them, the glory of the country, Beth-jeshimoth, Baal-meon, and Kirjathaim,
- Webster's Bible (WBS)
- Therefore behold, I will open the side of Moab from the cities, from his cities [which are] on his frontiers, the glory of the country, Beth-jeshimoth, Baal-meon, and Kiriathaim,
- Young's Literal Translation (YLT)
- Therefore, lo, I am opening the shoulder of Moab — From the cities — from his cities — from his frontier, The beauty of the land, Beth-Jeshimoth, Baal-Meon, and Kiriathaim,
Read in context
- 7నేను మీకు విరోధినై, మిమ్మును జనములకు దోపుడుసొమ్ముగా అప్పగింతును, అన్యజనులలో ఉండకుండ మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండ మిమ్మును నశింపజేతును సమూలధ్వంసము చేతును.
- 8మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేద మేమి యని మోయాబీయులును శేయీరు పట్టణపు వారును అందురు గనుక
- 9తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;
- 10జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు.
- 11నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసికొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును.
Cross references
- Joshua 13:17 యెహోషువ 13:17హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను
- Jeremiah 48:23 యిర్మీయా 48:23బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు
- Joshua 13:19–20 యెహోషువ 13:19–20కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు బెత్యేషి మోతు అను పట్టణములును మైదానములోని పట్టణము లన్నియు, హెష్బోనులో ఏలికయు,
- Numbers 32:37–38 సంఖ్యాకాండము 32:37–38రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి.
- Joshua 12:3 యెహోషువ 12:3అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు.
- Jeremiah 48:1 యిర్మీయా 48:1మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.
- 1 Chronicles 5:8 1 దినవృత్తాంతములు 5:8యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెల యును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.
- Numbers 32:3 సంఖ్యాకాండము 32:3అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా
- Numbers 33:49 సంఖ్యాకాండము 33:49వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.
Original words (Hebrew)
- open · H6605פָּתַח pâthach
- side · H3802כָּתֵף kâthêph
- Moab · H4124מוֹאָב Môwʼâb
- cities · H5892עִיר ʻîyr
- cities · H5892עִיר ʻîyr
- frontiers · H7097קָצֶה qâtseh
- glory · H6643צְבִי tsᵉbîy
- country · H776אֶרֶץ ʼerets
- Beth-jeshimoth · H1020בֵּית הַיְשִׁימוֹת Bêyth ha-Yshîy-môwth
- Baal-meon · H1186בַּעַל מְעוֹן Baʻal Mᵉʻôwn
- Kiriathaim · H7156קִרְיָתַיִם Qiryâthayim