Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 25 · verse 8

Ezekiel 25:8 in Telugu

మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేద మేమి యని మోయాబీయులును శేయీరు పట్టణపు వారును అందురు గనుక

Mariyu prabhuvaina yehovaa ee maata selavichchu chunnaaduitara janamulannitikini yoodaa vaarikini bheda memi yani moyaabeeyulunu sheyeeru pattanapu vaarunu anduru ganuka

Ezekiel 25:8 in English

King James Version (KJV)
Thus saith the Lord GOD; Because that Moab and Seir do say, Behold, the house of Judah [is] like unto all the heathen;
World English Bible (WEB)
“‘The Lord GOD says: “Because Moab and Seir say, ‘Behold, the house of Judah is like all the nations,’
American Standard Version (ASV)
Thus saith the Lord Jehovah: Because that Moab and Seir do say, Behold, the house of Judah is like unto all the nations;
Bible in Basic English (BBE)
This is what the Lord has said: Because Moab and Seir are saying, See, the people of Judah are like all the nations;
Darby Translation (DBY)
Thus saith the Lord Jehovah: Because Moab and Seir do say, Behold, the house of Judah is like unto all the nations,
Webster's Bible (WBS)
Thus saith the Lord GOD; Because that Moab and Seir do say, Behold, the house of Judah [is] like all the heathen;
Young's Literal Translation (YLT)
Thus said the Lord Jehovah: Because of the saying of Moab and Seir: Lo, as all the nations [is] the house of Judah;

Read in context

  1. 6మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలతన్ని ఇశ్రాయేలీ యుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు
  2. 7నేను మీకు విరోధినై, మిమ్మును జనములకు దోపుడుసొమ్ముగా అప్పగింతును, అన్యజనులలో ఉండకుండ మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండ మిమ్మును నశింపజేతును సమూలధ్వంసము చేతును.
  3. 8మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేద మేమి యని మోయాబీయులును శేయీరు పట్టణపు వారును అందురు గనుక
  4. 9తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;
  5. 10జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు.
Read all of Ezekiel 25

Cross references

Original words (Hebrew)

Ezekiel 25:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.