Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 27 · verse 14

Ezekiel 27:14 in Telugu

తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు;

Togarmaavaaru gurramulanu yuddhaashvamulanu kancharagaadidalanu ichchi nee sarakulu konukkonduru;

Ezekiel 27:14 in English

King James Version (KJV)
They of the house of Togarmah traded in thy fairs with horses and horsemen and mules.
World English Bible (WEB)
“‘“They of the house of Togarmah traded for your wares with horses, war horses, and mules.
American Standard Version (ASV)
They of the house of Togarmah traded for thy wares with horses and war-horses and mules.
Bible in Basic English (BBE)
The people of Togarmah gave horses and war-horses and transport beasts for your goods.
Darby Translation (DBY)
They of the house of Togarmah furnished thy markets with horses, and horsemen, and mules.
Webster's Bible (WBS)
They of the house of Togarmah traded in thy fairs with horses and horsemen and mules.
Young's Literal Translation (YLT)
They of the house of Togarmah, [For] horses, and riding steeds, and mules, They have given out thy remnants.

Read in context

  1. 12నానా విధమైన సరకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు, వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
  2. 13గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారము చేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు,
  3. 14తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు;
  4. 15దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశమున నున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
  5. 16నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొను క్కొందురు.
Read all of Ezekiel 27

Cross references

Original words (Hebrew)

Ezekiel 27:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.