Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 10 · verse 3

Genesis 10:3 in Telugu

గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.

Gomeru kumaarulu ashkanaju reephatu togarmaa anuvaaru.

Genesis 10:3 in English

King James Version (KJV)
And the sons of Gomer; Ashkenaz, and Riphath, and Togarmah.
World English Bible (WEB)
The sons of Gomer were: Ashkenaz, Riphath, and Togarmah.
American Standard Version (ASV)
And the sons of Gomer: Ashkenaz, and Riphath, and Togarmah.
Bible in Basic English (BBE)
And the sons of Gomer: Ashkenaz and Riphath and Togarmah.
Darby Translation (DBY)
And the sons of Gomer: Ashkenaz, and Riphath, and Togarmah.
Webster's Bible (WBS)
And the sons of Gomer; Ashkenaz, and Riphath, and Togarmah.
Young's Literal Translation (YLT)
And sons of Gomer [are] Ashkenaz, and Riphath, and Togarmah.

Read in context

  1. 1ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
  2. 2యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
  3. 3గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.
  4. 4యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.
  5. 5వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆయా దేశములలో వారు వేరైపోయిరి.
Read all of Genesis 10

Cross references

Original words (Hebrew)

Genesis 10:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.