Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 30 · verse 19

Ezekiel 30:19 in Telugu

నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

Nenu aigupteeyulaku shiksha vidhimpagaa nenu yehovaanai yunnaanani vaaru telisikonduru.

Ezekiel 30:19 in English

King James Version (KJV)
Thus will I execute judgments in Egypt: and they shall know that I [am] the LORD.
World English Bible (WEB)
Thus I will execute judgments on Egypt. Then they will know that I am the LORD.”’”
American Standard Version (ASV)
Thus will I execute judgments upon Egypt; and they shall know that I am Jehovah.
Bible in Basic English (BBE)
And I will send my punishments on Egypt: and they will be certain that I am the Lord.
Darby Translation (DBY)
Thus will I execute judgments in Egypt; and they shall know that I [am] Jehovah.
Webster's Bible (WBS)
Thus will I execute judgments in Egypt: and they shall know that I [am] the LORD.
Young's Literal Translation (YLT)
And I have done judgments in Egypt, And they have known that I [am] Jehovah.'

Read in context

  1. 17ఓనువారిలోను పిబేసెతు వారిలోను ¸యౌవనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.
  2. 18ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెర లోనికి పోవుదురు.
  3. 19నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
  4. 20పదకొండవ సంవత్సరము మొదటి నెల యేడవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  5. 21నరపుత్రుడా, నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా
Read all of Ezekiel 30

Cross references

Original words (Hebrew)

Ezekiel 30:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.