Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 40 · verse 35

Ezekiel 40:35 in Telugu

ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలువగా అదే కొలత యాయెను.

Uttarapu gummamunaku atadu nannu todukonipoyi daani koluvagaa ade kolata yaayenu.

Ezekiel 40:35 in English

King James Version (KJV)
And he brought me to the north gate, and measured [it] according to these measures;
World English Bible (WEB)
He brought me to the north gate, and he measured it according to these measurements—
American Standard Version (ASV)
And he brought me to the north gate: and he measured [it] according to these measures;
Bible in Basic English (BBE)
And he took me to the north doorway: and he took the measure of it by these measures;
Darby Translation (DBY)
And he brought me to the north gate, and he measured [it] according to these measures:
Webster's Bible (WBS)
And he brought me to the north gate, and measured [it] according to these measures;
Young's Literal Translation (YLT)
And he bringeth me in unto the north gate, and hath measured according to these measures;

Read in context

  1. 33దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు.
  2. 34దాని మధ్యగోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకార ముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
  3. 35ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలువగా అదే కొలత యాయెను.
  4. 36దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కీటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు.
  5. 37దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; ఆ స్తంభములమీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
Read all of Ezekiel 40

Cross references

Original words (Hebrew)

Ezekiel 40:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.