Ezekiel · chapter 40 · verse 43
Ezekiel 40:43 in Telugu
చుట్టుగోడకు అడుగడుగు పొడుగుగల మేకులు నాటబడియుండెను; అర్పణ సంబంధమైన మాంసము బల్లలమీద ఉంచుదురు.
Chuttugodaku adugadugu podugugala mekulu naatabadiyundenu; arpana sambandhamaina maansamu ballalameeda unchuduru.
Ezekiel 40:43 in English
- King James Version (KJV)
- And within [were] hooks, an hand broad, fastened round about: and upon the tables [was] the flesh of the offering.
- World English Bible (WEB)
- The hooks, a hand width long, were fastened within all around. The meat of the offering was on the tables.
- American Standard Version (ASV)
- And the hooks, a handbreadth long, were fastened within round about: and upon the tables was the flesh of the oblation.
- Bible in Basic English (BBE)
- And they had edges all round as wide as a man's hand: and on the tables was the flesh of the offerings.
- Darby Translation (DBY)
- And the double hooks of a hand breadth were fastened round about within; and upon the tables [they put] the flesh of the offering.
- Webster's Bible (WBS)
- And within [were] hooks, a hand broad, fastened around: and upon the tables [was] the flesh of the offering.
- Young's Literal Translation (YLT)
- And the boundaries [are] one handbreadth, prepared within all round about: and on the tables [is] the flesh of the offering.
Read in context
- 41దహనబలి పశువులు మొదలగు బలిపశువులను వధించుటకై వినియోగించు ఉపకరణము లుంచదగిన యెనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్లదగ్గర నుండెను.
- 42అవి మూరెడున్నర నిడివియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడి యుండెను.
- 43చుట్టుగోడకు అడుగడుగు పొడుగుగల మేకులు నాటబడియుండెను; అర్పణ సంబంధమైన మాంసము బల్లలమీద ఉంచుదురు.
- 44లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మము దగ్గరనుండి దక్షిణముగా చూచు నొకటియు, తూర్పు గుమ్మము దగ్గరనుండి ఉత్తరముగా చూచు నొకటియు రెండు గదులుండెను.
- 45అప్పుడతడు నాతో ఇట్లనెను దక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది.
Cross references
- Leviticus 1:6 లేవీయకాండము 1:6అప్పుడతడు దహనబలిరూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాత
- Leviticus 8:20 లేవీయకాండము 8:20అతడు ఆ పొట్టేలుయొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను.
- Leviticus 1:8 లేవీయకాండము 1:8అప్పుడు యాజకులైన అహరోను కుమా రులు ఆ అవయవ ములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను.